
కొంచెం ఇష్టం- కొంచెం కష్టం
మీడియా రంగం చాలా చిత్రమైన పోకడలు పోతోంది. ఇటు దినపత్రికలు, అటు టీవీ ఛానల్స్ ప్రజల అభిష్టానికి అతీతంగా తమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. మీడియా అంటే జర్నలిస్టులే కదా.. వీళ్లు ఏం చేస్తున్నారు? మేనేజిమెంట్ల చేతుల్లో బొమ్మలయిపోయారా? ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు తలెత్తుంటాయి. జర్నలిస్టులు, మేనేజిమెంట్లు ఒకరిని మరొకరు ముద్దుముద్దుగా విమర్శించుకుంటారు. చివరకు అందరూ కలిసి- ముత్యాల చెమ్మచెక్క.. రత్నాల చెమ్మచెక్క.. ఓ చెలి ఆడుదుమా.. అని పాట పాడుకుంటూ కలిసిపోతారు. ఈ మొత్తం వ్యవహారంలో గాడిదలయ్యేది ప్రేక్షకులు,పాఠకులే. వీరి కోసం తయారుచేస్తున్న బ్లాగే ఇది. ఇది అందరికి కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా ఉంటుంది. మీడియా ఆఫీసుల్లో ఏం జరుగుతోంది దగ్గర నుంచి వార్తలు ఎలా కవర్ చేస్తున్నారు దాకా సునిశితమైన పరిశీలన మీకు ఇందులో దొరుకుతుంది. చివరగా ఒక మాట.. ఇది కేవలం జర్నలిస్టుల కోసం మాత్రమే కాదు.. న్యూస్ పేపర్లలో వార్తలు చదివే అందరి కోసం.. రండి..చదవండి.. మమల్ని ఆదరించండి..
- మహాశ్రీ
Good thoughts. The Journalists are becoming more and more corrupt now a days. My ears are open!
ReplyDeleteawesome site... for more...
ReplyDeletetrendingandhra
Really very happy to say that your post is very interesting. I never stop myself to say something about it. You did a great job. Keep it up.
ReplyDeleteLatest News Updates